ఐపీఎల్: కోల్ కతా, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి
- ఐపీఎల్ లో నేడు కేకేఆర్ × ముంబయి ఇండియన్స్
- కోల్ కతాలో వర్షం
- ఇంకా టాస్ వేయని అంపైర్లు
కాగా, ఐపీఎల్ తాజా సీజన్ లో అదరగొడుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడి 8 విజయాలు నమోదు చేసింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ 12 మ్యాచ్ ల్లో 8 ఓటములతో ప్లే ఆఫ్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించింది.