Sat 07:21 ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు మద్దతిచ్చిన భారత్ పాలస్తీనాకు యూఎన్ సభ్యత్వం ఇవ్వాలంటూ తీర్మానం తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన భారత్ పాలస్తీనాకు మద్దతు పలుకుతూ 143 సభ్యదేశాల ఓటు భద్రతామండలి పాలస్తీనా సభ్యత్వంపై సానుకూలంగా స్పందించాలని భారత్ అభ్యర్థన Read full story
Wed 12:26 సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతి అధికారులను పట్టిస్తే లక్ష మీదే! లంచం అడిగిన అధికారుల వివరాలు ఇస్తే లక్ష రూపాయల రివార్డ్ తమిళనాడులో అవినీతిపై సీఎం విజయ్ సంచలన ప్రకటన ఫిర్యాదుకు వీడియో ఆధారం తప్పనిసరి అని స్పష్టం చేసిన ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖకు పూర్తి అధికారాలు ఇస్తూ కీలక నిర్ణయం Read full story
Wed 12:23 బాలయ్య సినిమాలో మంచు మనోజ్.. తన గాడ్ ఫాదర్ అంటూ మనోజ్ భావోద్వేగం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరైన మంచు మనోజ్ ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఈ సినిమాతో నిజమవుతోందన్న మనోజ్ Read full story
Wed 12:08 హ్యాపీ బర్త్‌డే బావ.. ఈసారి టైగర్ కాదు డ్రాగన్: అల్లు అర్జున్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్‌డే బావా అంటూ ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పిన అల్లు అర్జున్ ఈసారి వచ్చేది టైగర్ కాదు డ్రాగన్ అంటూ బన్నీ ఆసక్తికర ట్వీట్ లవ్ యూ కన్నా.. నా హీరో అంటూ ఎన్టీఆర్‌కు ఖుష్బూ శుభాకాంక్షలు Read full story
Wed 12:06 త్వరలో మానవ మేధస్సును మించిపోయే టెక్నాలజీ.. గూగుల్ ఏఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మనుషుల కంటే తెలివైన ఏఐ గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు భవిష్యత్తులో రోగాలన్నింటికీ ఏఐ పరిష్కారం మనుషుల ఆయుష్షు పెరిగే అవకాశం Read full story
Wed 11:42 కడపలో అదానీ భారీ పవర్ ప్రాజెక్ట్.. 'గండికోట-2'కు ప్రభుత్వ ఆమోదం కడప జిల్లాలో అదానీ గ్రూప్ 2250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు 'గండికోట-2' ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఈ ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన స్థిరత్వానికి ఈ ప్రాజెక్టు కీలకం 72 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశం Read full story
Wed 11:39 జూనియర్ ఎన్టీఆర్ 'సీఎం' అంటూ.. అభిమానుల నినాదాలు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డ్రాగన్' పలు థియేటర్లలో ఈ సినిమా గ్లింప్స్ విడుదల కోసం స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు బాలానగర్‌లోని విమల్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం Read full story
Wed 11:34 రోమ్‌లో మోదీకి 'హంసధ్వని' రాగంతో స్వాగతం.. ఇటలీ కళాకారుల ప్రదర్శనకు ప్రధాని ఫిదా ఇటలీ పర్యటనలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం భారత శాస్త్రీయ సంగీతంతో అలరించిన ఇటలీ కళాకారులు 'హంసధ్వని' రాగ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రధాని ప్రశంస మోదీ తమను ఉత్సాహపరిచారంటూ కళాకారుల ఆనందం Read full story
Wed 11:28 మత్స్యకార, అన్నదాతల సంక్షేమమే మాకు అత్యంత ముఖ్యం: పవన్ కల్యాణ్ మత్స్యకారుల వలసలను నివారిస్తామన్న పవన్ కల్యాణ్ స్థానికంగానే మెరుగైన ఉపాధి, ఆర్థిక అవకాశాలను కల్పిస్తామని వెల్లడి ప్రతి మత్స్యకార కుటుంబానికి వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 20 వేలు జమ చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం Read full story
Wed 12:19 లాభాల బాటలో వియాష్ సైంటిఫిక్.. రూ.16 కోట్ల నుంచి రూ.225 కోట్లకు గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.32 కోట్ల నష్టం గత ఆర్థిక సంవత్సరంలో 14 రెట్లు పెరిగిన లాభం కంపెనీ చరిత్రలోనే మెరుగైన ఫలితాలు 100కు పైగా దేశాలకు సేవలు Read full story