Computer Work: రోజంతా కంప్యూటర్ పై పని చేస్తున్నారా... ఇలా కూర్చుంటే మీ నడుము సేఫ్!

How to sit properly at work place
షార్ట్స్‌లో చూడండి
జీవన శైలి అస్తవ్యస్తంగా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, రోజులో అధికభాగం కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేసే వారిలో చాలామంది మెడ నొప్పి, వీపు నొప్పి, నడుము నొప్పి తదితర సమస్యలతో బాధపడుతుంటారు. కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి మీ మెడ, వీపు, నడుము సేఫ్ గా ఉండాలంటే ఎలా కూర్చోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూసేయండి.
Go Back to Shorts
Computer Work
Pains
Sitting
Position
Video

More Telugu News