ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేను సినిమాల్లో వేలు చూపించే ఫొటోలకు పోజులివ్వడానికే ఆలోచిస్తాను.... ఈయన వేలు చూపించి సిద్ధం అంటున్నాడు: పవన్ కల్యాణ్
    Thu 21:12

    నేను సినిమాల్లో వేలు చూపించే ఫొటోలకు పోజులివ్వడానికే ఆలోచిస్తాను.... ఈయన వేలు చూపించి సిద్ధం అంటున్నాడు: పవన్ కల్యాణ్

    • విశాఖ సౌత్ నియోజకవర్గంలో వారాహి విజయభేరి సభ
    • ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడే ప్రజల వేదన అర్థమైందన్న పవన్
    • చెల్లెలి జీవితాన్ని బయటికి లాగిన వ్యక్తి ఉన్నాడంటూ వ్యాఖ్యలు
    • మరోసారి వైసీపీ అరాచకాన్ని భరించే ఓపిక రాష్ట్రానికి లేదని వెల్లడి
    Read full story
  • పాకిస్థాన్ లో గ్యాస్ పైప్ లైన్ పేల్చివేసిన దుండగులు.. వీడియో ఇదిగో!
    Tue 10:54

    పాకిస్థాన్ లో గ్యాస్ పైప్ లైన్ పేల్చివేసిన దుండగులు.. వీడియో ఇదిగో!

    • బలూచిస్థాన్‌లో భారీ విధ్వంసం.. క్వెట్టాకు నిలిచిన గ్యాస్ సరఫరా
    • ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసక చర్యే అంటున్న పోలీసులు
    • పైప్‌లైన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి రిమోట్ కంట్రోల్ తో పేల్చివేత!
    Read full story
  • ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మూడు మార్గాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం
    Tue 10:52

    ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మూడు మార్గాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం

    • విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్యాంకర్ గూడ్స్ రైలుకు ప్రమాదం
    • కొమ్మరపూడి రైల్వే జంక్షన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
    • పట్టాలను యథాస్థితికి తీసుకురావడానికి శ్రమిస్తున్న రైల్వే సిబ్బంది
    Read full story
  • స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల
    Tue 10:48

    స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల

    • గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్రం రూ.1,500 కోట్లకు పైగా విడుదల
    • తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు
    • తెలంగాణ గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ. 248 కోట్లు
    • రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరంలకు కూడా గ్రాంట్లు
    Read full story
  • పాలస్తీనియన్లకు మరణశిక్ష.. వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ ఆమోదం!
    Tue 10:37

    పాలస్తీనియన్లకు మరణశిక్ష.. వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ ఆమోదం!

    • పాలస్తీనియన్లనే లక్ష్యంగా చేసుకున్నారని తీవ్ర విమర్శలు
    • ఇది జాతి నిర్మూలన చర్యేనన్న పాలస్తీనా అథారిటీ
    • అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐరాస, ఈయూ
    Read full story
  • యుద్ధం అమెరికాది.. ఖర్చు అరబ్ దేశాలదా? ట్రంప్ కొత్త ‘వ్యూహం’పై కలకలం!
    Tue 10:36

    యుద్ధం అమెరికాది.. ఖర్చు అరబ్ దేశాలదా? ట్రంప్ కొత్త ‘వ్యూహం’పై కలకలం!

    • ఇరాన్‌తో యుద్ధ ఖర్చును అరబ్ దేశాల నుంచి రాబట్టాలని ట్రంప్ యోచన
    • రక్షణ కల్పిస్తున్నందుకు సౌదీ, యూఏఈ వంటి దేశాలే బిల్లు చెల్లించాలని ప్రతిపాదన
    • అమెరికాపై ఆర్థిక భారం తగ్గించుకోవడమే ట్రంప్ ప్రధాన లక్ష్యం
    Read full story
  • ఒక్కరోజు ఎస్పీ.. పదవీ విరమణకు ముందు రోజు మహిళా అధికారికి పదోన్నతి
    Tue 10:34

    ఒక్కరోజు ఎస్పీ.. పదవీ విరమణకు ముందు రోజు మహిళా అధికారికి పదోన్నతి

    • నాన్-కేడర్ ఎస్పీగా తిరుపతి ఏసీబీ అధికారిణి విమలకుమారికి ప్రమోషన్
    • మొత్తం ఆరుగురు అదనపు ఎస్పీలకు పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వం
    • బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే విమలకుమారి పదవీ విరమణ
    Read full story
  • విజయవాడలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం
    Tue 10:32

    విజయవాడలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం

    • విజయవాడ పీఎన్‌బీఎస్ వద్ద ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం
    • రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
    • డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 35 మంది
    • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
    Read full story
  • కాగ్ గణాంకాలను ప్రస్తావిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
    Tue 10:20

    కాగ్ గణాంకాలను ప్రస్తావిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్

    • రోజువారీ ఖర్చుల కోసం కూడా ఆర్బీఐ ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఏర్పడిందన్న కవిత
    • గత ఆర్థిక సంవత్సరంలో రెండు రోజులు మినహా 363 రోజులు ఆర్బీఐ నుంచి నిధులు తెచ్చారని విమర్శ
    • రాష్ట్రంపై రూ. 8.65 లక్షల అప్పుల భారం మోపారని మండిపాటు
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు.. కీలక ప్రణాళికకు ఇరాన్ ఆమోదం
    Tue 10:14

    హ‌ర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు.. కీలక ప్రణాళికకు ఇరాన్ ఆమోదం

    • హ‌ర్మూజ్ జలసంధి నిర్వహణ ప్రణాళికకు ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం
    • అమెరికా, ఇజ్రాయెల్ నౌకల ప్రవేశంపై నిషేధం, టోల్ వసూలుకు నిర్ణయం
    • జలసంధిని తిరిగి నియంత్రణలోకి తీసుకుంటామని ప్రకటించిన అమెరికా
    • ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు బావులను పేల్చేస్తామని హెచ్చరించిన ట్రంప్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV