తెలంగాణలో 11 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్
- పరిశీలకులను నియమిస్తూ హైకమాండ్ ఉత్తర్వులు
- మహబూబ్ నగర్ పరిశీలకుడిగా చంద్రశేఖర్
- సికింద్రాబాద్ పరిశీలకుడిగా రిజ్వాన్ హర్షద్
11 నియోజకవర్గాలకు పరిశీలకులు వీరే:
- మెదక్ - కుడి కున్నీల్ సురేష్
- జహీరాబాద్ - రాజ్ మోహన్ ఉన్నితన్
- మహబూబ్ నగర్ - చంద్రశేఖర్
- మల్కాజ్ గిరి - జ్యోతిమణి
- చేవెళ్ల - హిబ్బి ఏడెన్
- ఆదిలాబాద్ - షఫీ పరంబిల్
- నిజామాబాద్ - బోస్ రాజు
- నాగర్ కర్నూల్ - పీవీ మోహన్
- సికింద్రాబాద్ - రిజ్వాన్ హర్షద్
- వరంగల్ - రవీంద్ర దాల్వి
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ - పీ విశ్వనాథన్.