బీఆర్ఎస్ కు షాకిచ్చిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే
- పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్ కు లేఖ
- మల్కాజ్ గిరిలో అవకాశవాది లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేయలేనని వెల్లడి
- ఉద్యమ సహచరుడు ఈటల గెలుపుకోసం పనిచేస్తానని వివరణ
బీజేపీ మాత్రం ఉద్యమకారుడు ఈటల రాజేందర్ కు టికెట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అందుకే, అవకాశవాది కోసం కాకుండా ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ ను గెలిపించేందుకు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈమేరకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గురువారం లేఖ రాశారు. ఈ లేఖను బేతి సుభాష్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.