Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జనసేన స్టార్ క్యాంపెయినర్లను నియమించిన పవన్ కల్యాణ్... అంబటి రాయుడికి చోటు

Pawan Kalyan appoints Star Campaigners for Janasena Party in upcoming elections
Advertisement
  • ఏపీలో మే 13న ఎన్నికలు
  • అసెంబ్లీ, లోక్ సభకు ఒకే విడతలో ఎన్నికలు
  • జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న స్టార్ క్యాంపెయినర్లు
Advertisement
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన అధినేత తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, టాలీవుడ్ నటులు హైపర్ ఆది, గెటప్ శ్రీను, ప్రముఖ బుల్లితెర నటుడు, 'మొగలిరేకులు' ఫేమ్ సాగర్ స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున వీరు ఎన్నికల్లో ప్రచారం చేస్తారు.
Advertisement
Advertisement
Star Campaigners
Janasena
Pawan Kalyan
Nagababu
Ambati Rayudu
Prudhvi Raj
Johnny Master
Hyper Aadi
Getup Sreenu
Sagar

More Telugu News