బీ అలర్ట్.. నేడు, రేపు వడగాల్పులు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
- 7, 8 తేదీల్లో అక్కడక్కడా వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడి
- అంచనా వేసిన భారత వాతావరణ విభాగం
అయితే ఏప్రిల్ 7, 8 తేదీల్లో వడగాల్పులతో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో వడగళ్ళు కురుస్తాయని పేర్కొంది. కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే.