Thu 15:25 కస్టడీ ముగియడంతో కోర్టుకు కేజ్రీవాల్... న్యాయస్థానంలో ఢిల్లీ సీఎం ఏం చెప్పారంటే...! కేజ్రీవాల్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామన్న ఈడీ... తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారని వెల్లడి కేజ్రీవాల్ తన డిజిటల్ డేటా పాస్ వర్డ్స్ ఇవ్వడం లేదన్న ఈడీ అరెస్ట్ చేశారు కానీ తాను నేరం చేసినట్లు ఆధారాలు చూపించలేదని కోర్టుకు తెలిపిన కేజ్రీవాల్ తాను ముఖ్యమంత్రిని కాబట్టి తన వద్దకు ఎంతోమంది వస్తుంటారని వెల్లడి మరో వారం రోజుల కస్టడీని అడిగిన ఈడీ... తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు Read full story
Tue 23:29 కూపర్ కనోలీ సూపర్ షో.. గుజరాత్‌పై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలుపు ఒంటిచేత్తో జట్టును గెలిపించిన కూపర్ కనోలీ 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు చేసిన కనోలీ 163 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడ్డా నిలిచిన పంజాబ్ గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు మూడు వికెట్లు Read full story
Tue 23:19 టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు.. ఈ-మెయిల్‌తో ఉద్యోగాలకు మంగళం! టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తొలగింపు సమాచారం సుమారు 30 వేల మందిని తొలగించనున్నట్లు అంచనా "ఇదే మీ చివరి పనిదినం" అంటూ మెయిల్‌లో స్పష్టం యాక్సెస్ నిలిపివేత, సెవరెన్స్ ప్యాకేజీ అందిస్తామని వెల్లడి Read full story
Tue 22:51 ఓపికగా వినే నాయకుడు ఉండడం మన అదృష్టం: నారా లోకేశ్ టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేశ్ ప్రజలతో కలిసి వారి సమస్యలు పరిష్కరించాలని పార్టీ శ్రేణులకు సూచన పార్టీని ఒక వ్యవస్థలా బలోపేతం చేద్దామని పిలుపు వినే నాయకుడు చంద్రబాబు మనకు ఉండటం అదృష్టమన్న లోకేశ్ క్లస్టర్ ఇంఛార్జ్‌లే పార్టీ భవిష్యత్ నాయకులని ఉద్ఘాటన Read full story
Tue 22:42 ఇక మీరు కూడా మా శత్రువులే... అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్! అమెరికన్ టెక్ కంపెనీలపై దాడులు చేస్తామన్న ఇరాన్ మెటా, గూగుల్, ఆపిల్ సహా 15 సంస్థలు హిట్ లిస్ట్‌లో ఇజ్రాయెల్‌కు సాయం చేస్తున్నందునే ఈ నిర్ణయమన్న ఐఆర్‌జీసీ ఉద్యోగులు వెంటనే ఖాళీ చేయాలని తీవ్ర హెచ్చరిక Read full story
Tue 22:24 కామాంధుడి బారి నుంచి చిన్నారిని కాపాడిన హైదరాబాద్ పోలీసులు ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కజిన్ అరెస్ట్ టీజీసీఎస్‌బీ టిప్‌లైన్‌కు వచ్చిన ఆధారాలతో వెలుగులోకి వచ్చిన దారుణం బంధువే నిందితుడని తెలిపిన అధికారులు ఈ ఏడాది ఇలాంటి ఘటన ఇది రెండోదని వెల్లడించిన డైరెక్టర్ శిఖా గోయెల్ పోక్సో చట్టం కింద కేసు నమోదు, నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ Read full story
Tue 22:13 కరీంనగర్ జిల్లా హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు చేపలు పట్టే విషయంలో ఏడేళ్ల క్రితం ఘర్షణ, ఒకరి హత్య జీవిత ఖైదుతో పాటు రూ.1,500 చొప్పున జరిమానా విధించిన న్యాయస్థానం ఒక నిందితుడు మైనర్ కావడంతో బాలనేరస్థుల న్యాయస్థానంలో విచారణకు అనుమతి Read full story
Tue 21:52 పలు దేశాల్లో నిషేధం.. భారత్ అనుమతులు... ఇరాన్ 'మహాన్ ఎయిర్' కథేంటి! పలు దేశాల్లో నిషేధానికి గురైన ఇరాన్ మహాన్ ఎయిర్‌కు భారత్ అనుమతి ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడిలో దెబ్బతిన్న విమానం భారత్‌కు రావాల్సి ఉంది ఇరాన్ సైన్యానికి సహకరిస్తోందన్న ఆరోపణలతో అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలు మానవతా సాయం, వ్యూహాత్మక సంబంధాల నేపథ్యంలో భారత్ వైఖరి విమానాల భద్రతా రికార్డు కూడా ఆందోళన కలిగించే అంశం Read full story
Tue 21:39 గుజరాత్ టైటాన్స్ కు కళ్లెం వేసిన పంజాబ్ బౌలర్లు 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) టాప్ స్కోరర్లు పంజాబ్ కింగ్స్ బౌలర్లలో మూడు వికెట్లు పడగొట్టిన విజయ్‌కుమార్ వైశాఖ్ రెండు కీలక వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహల్ Read full story
Tue 21:32 ఎన్నికల నియమావళి ఉల్లంఘన... టీవీకే అధినేత విజయ్‌పై ఈసీ కేసు బహిరంగ సభలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు Read full story