పార్టీ గుర్తుపై పడి భావోద్వేగానికి గురైన నర్సాపురం కూటమి అభ్యర్థి భూపతిరాజు.. వీడియో ఇదిగో
- పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన నర్సాపురం
- భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ ఇచ్చిన బీజేేపీ
- 30 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందంటూ భావోద్వేగం
30 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలితం అంటూ పార్టీ కార్యాలయం వద్దనున్న బీజేపీ, కమలం పార్టీ గుర్తుపై పడి కాసేపు అలాగే ఉండిపోయారు. అభిమానులు, కార్యకర్తలు కాసేపటి తర్వాత ఆయనను బలవంతంగా లేపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వారు జై బీజేపీ, జై శ్రీనివాసవర్మ అంటూ నినాదాలు చేశారు.