Thu 12:23 పార్టీ గుర్తుపై పడి భావోద్వేగానికి గురైన నర్సాపురం కూటమి అభ్యర్థి భూపతిరాజు.. వీడియో ఇదిగో పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన నర్సాపురం భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ ఇచ్చిన బీజేేపీ 30 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందంటూ భావోద్వేగం Read full story
Tue 10:32 అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు అంబటిపై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష నిర్వహించారంటూ కేసు ఇప్పటికే రెండు కేసుల్లో 17 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న అంబటి Read full story
Tue 10:31 పెద్దదస్తగిరి హత్య కేసు.. వైసీపీ నేత నిత్యానందరెడ్డి నివాసంలో సోదాలు కడప వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య కేసులో కీలక పురోగతి ప్రధాన సూత్రధారిగా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కోసం గుర్తింపు రూ.100 కోట్ల విలువైన ఆస్తుల వివాదమే కారణమని వెల్లడి పరారీలో ఉన్న నిత్యానంద రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు Read full story
Tue 10:29 మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా?.. అయినా జాగ్రత్త.. సైలెంట్ కిల్లర్‌గా ఫ్యాటీ లివర్! అపోలో 'హెల్త్ ఆఫ్ ది నేషన్' నివేదికలో ఫ్యాటీ లివర్‌పై కీలక విషయాలు ఆరోగ్య పరీక్షల్లో 'నార్మల్' రిపోర్ట్ వచ్చిన 74% మందిలో ఈ వ్యాధి మారుతున్న జీవనశైలి, ఊబకాయం, అధిక కేలరీల ఆహారమే ప్రధాన కారణాలు నిర్లక్ష్యం చేస్తే సిరోసిస్, లివర్ క్యాన్సర్‌గా మారే ప్రమాదం జీవనశైలి మార్పులతో ప్రారంభ దశలోనే వ్యాధిని నయం చేయవచ్చని నిపుణుల సూచన Read full story
Tue 10:22 79,000కు చేరువలో సెన్సెక్స్.. అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లకు జోష్ భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ శాంతి చర్చల ఆశలు తగ్గిన ముడిచమురు ధరలే కారణం రియాల్టీ, బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లలో అధిక కొనుగోళ్లు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు Read full story
Tue 10:18 తమిళనాడు ఎన్నికల వేళ ధన ప్రవాహం.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం సీజ్ అత్యంత సమస్యాత్మకంగా 105 నియోజకవర్గాలు వృద్ధులు, దివ్యాంగుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లో అత్యధికంగా సొమ్ము పట్టివేత Read full story
Tue 10:15 కోహ్లీ వల్లే క్రికెట్ చూడటం మొదలుపెట్టా.. మేమిద్దరం టచ్‌లోనే ఉంటాం.. త్వరలో భారత్‌కు వస్తా: టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ విరాట్ కోహ్లీ వల్లే తాను క్రికెట్‌ను ఇష్టపడటం ప్రారంభించానన్న జొకోవిచ్ కోహ్లీ తనకు మంచి స్నేహితుడన్న టెన్నిస్ దిగ్గజం త్వరలోనే భారత్‌లో పర్యటించి కోహ్లీతో కలిసి టెన్నిస్, క్రికెట్ ఆడతానని ప్రకటన భారత అభిమానుల నుంచి లభిస్తున్న ప్రేమకు, మద్దతుకు జొకోవిచ్ కృతజ్ఞతలు Read full story
Tue 10:07 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే వేదికపై.. మడోన్నా సర్‌ప్రైజ్ పెర్ఫార్మెన్స్! కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్‌లో మెరిసిన పాప్ దిగ్గజం మడోన్నా గాయని సబ్రినా కార్పెంటర్‌తో కలిసి వేదికపై సర్ ప్రైజ్ పెర్ఫార్మెన్స్ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇదే వేదికపై ప్రదర్శన ఇవ్వడంపై ఆనందం ఇది చరిత్రలో నిలిచిపోయే క్షణమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ తన కొత్త ఆల్బమ్ "కన్ఫెషన్స్ II"ని స్టేజ్‌పైకి తీసుకొచ్చిన మడోన్నా Read full story
Tue 10:03 రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. పల్టీలు కొట్టిన ట్రాక్టర్.. రైతుకి తీవ్ర గాయాలు నంద్యాల జిల్లా సంజామల మండలంలో రైలు ప్రమాదం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గూడ్స్ రైలు, రైతుకు తీవ్రగాయాలు పొలానికి వెళ్తుండగా రైల్వే ట్రాక్ వద్ద ఘటన గాయపడిన రైతును ఆసుపత్రికి తరలించిన స్థానికులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Tue 09:58 అట్టుడుకుతున్న మణిపూర్.. లోయ, కొండల్లో వెల్లువెత్తిన నిరసనలు ఇటీవలి హత్యలకు నిరసనగా మణిపూర్‌లో జంట బంద్‌లు లోయ, కొండ ప్రాంతాల్లో విద్యాసంస్థలు, మార్కెట్ల మూత చిన్నారుల హత్యపై మైరా పైబీల ఆందోళన భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురి మృతి పౌరుల కాన్వాయ్‌పై దాడికి నిరసనగా యునైటెడ్ నాగ కౌన్సిల్ బంద్ Read full story