లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 540 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 173 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3.55 శాతం పెరిగిన ఎన్టీపీసీ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.55%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.40%), టాటా స్టీల్ (2.99%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.93%), టాటా మోటార్స్ (2.57%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-0.83%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.24%), మారుతి (-0.23%), ఏసియన్ పెయింట్స్ (-0.06%).