నాలుగు రోజులు అస్వస్థతతో ఉన్నా ఎవరికీ తెలియలేదు... పవిత్రనాథ్ విషాదాంతం
- మొగలిరేకులు, చక్రవాకం సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న పవిత్రనాథ్
- వైవాహిక జీవితంలో కలతలు
- కొన్ని రోజుల కిందట కన్నుమూత
భార్య శశిరేఖతో ఆయనకు చాలాకాలంగా గొడవలు ఉన్నాయి. పవిత్రనాథ్ పై భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలపై ఆయన మౌనంగానే ఉన్నారు. పవిత్రనాథ్ చాలాకాలంగా నటనకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా ఆయన తన బుల్లితెర మిత్రులను కూడా కలవకుండా ఉంటున్నట్టు తెలిసింది.