Fri 20:22 కీలక నిర్ణయం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు! త్వరలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి పౌర సమాజం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వెల్లడి పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నామని వెల్లడి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామన్న సీఎం Read full story
Tue 11:11 మణిపూర్‌లో రాకెట్ దాడి... ఇద్దరు చిన్నారుల మృతి బిష్ణుపూర్ జిల్లాలోని మొయిరాంగ్ గ్రామంలో విషాదం బీఎస్ఎఫ్ అధికారి నివాసంపై దాడి ఇద్దరు పిల్లలు, తల్లికి తీవ్ర గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లల మృతి Read full story
Tue 11:09 మందు పార్టీకి పిలిచి ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు! వివాహేతర సంబంధం నేపథ్యంలో బెంగళూరులో దారుణ హత్య ప్రియురాలి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడి ప్లాన్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Tue 10:52 ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో 5 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక Read full story
Tue 10:50 దగ్గరపడుతున్న అమెరికా గడువు... నష్టాల్లో స్టాక్ మార్కెట్ దేశీయ మార్కెట్‌పై అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావం పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి ఈ నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత Read full story
Tue 10:48 పనామా కాలువలో భారీ పేలుడు.. బ్రిడ్జిపై అగ్నికీలలు ఇంధన ట్యాంకర్ పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలు, ఒకరి గల్లంతు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది పేలుడుకు గల కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు Read full story
Tue 10:45 ఏప్రిల్ 6వ తేదీ ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం.. స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా రాష్ట్రాన్ని నడిపిద్దాం: పవన్ కల్యాణ్ అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం గెజిట్ నోటిఫికేషన్ విడుల చేసిన భారత ప్రభుత్వం భావోద్వేగంతో స్పందించిన పవన్ కల్యాణ్ ఇకపై రాజధాని విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని వ్యాఖ్య ఈ విజయం భూములను త్యాగం చేసిన రైతులకు, పట్టుదలతో పోరాడిన ప్రజలకు చెందుతుందన్న పవన్ Read full story
Tue 10:40 ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమం.. అపస్మారక స్థితిలో మోజ్తబా ఖమేనీ! అంతర్జాతీయ మీడియాలో కథనాలు పవిత్ర నగరం కోమ్‌లో రహస్యంగా అత్యవసర చికిత్స ఫిబ్రవరి దాడుల్లో గాయపడటమే కారణమని ఊహాగానాలు Read full story
Tue 10:06 ఘర్ వాపసీ తర్వాత మాజీ మిస్ ఇండియా ఎర్త్ అదృశ్యం.. పూణెలో కలకలం మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సాయ్లీ సర్వే అదృశ్యం 'ఘర్ వాపసీ' అయిన కొన్ని రోజులకే ఘటన భర్తపై లవ్ జిహాద్, గృహహింస ఆరోపణలు చేసిన సాయ్లీ నలుగురు పిల్లలు సహా కిడ్నాప్ చేశారని ఆమె తల్లిదండ్రుల ఆరోపణ Read full story
Tue 09:56 అమరావతికి రాష్ట్రపతి ఆమోదం .. గెజిట్‌పై మంత్రి నారా లోకేశ్ భావోద్వేగ పోస్టు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపు రాజధానిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల ఇది చారిత్రాత్మక రోజన్న మంత్రి నారా లోకేశ్ జూన్ 2, 2024 నుంచి చట్టం అమల్లోకి వచ్చినట్లు వెల్లడి Read full story