బీజేపీలో చేరిన పీఎల్ శ్రీనివాస్, వైసీపీ నేత వెళ్లల రామ్మోహన్
- పీఎల్ శ్రీనివాస్‌తో పాటు బీజేపీలో చేరిన కూతురు అలేఖ్య
- కమలం కండువా కప్పుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వెళ్లల రామ్మోహన్
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి
బీజేపీలో చేరిన వైసీపీ నేత
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెళ్లల రామ్మోహన్ కూడా కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.