సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి... వీడియో ఇదిగో
- రేవంత్ ను వరుసగా కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు
- నేడు సచివాలయంలో సీఎంను కలిసిన బీఆర్ఎస్ నేత
- హైదరాబాద్ మేయర్గా, ఎమ్మెల్యేగా పని చేసిన తీగల కృష్ణారెడ్డి
రేవంత్ రెడ్డి సమీక్ష
బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు.