చంద్రబాబు నిర్ణయాలను తప్పుపట్టను: కేశినేని నాని
- లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరానన్న నాని
- ఈ దఫా తర్వాత విశ్రాంతి తీసుకుంటానని రెండున్నరేళ్ల క్రితమే చెప్పానన్న విజయవాడ ఎంపీ
- కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి
పార్టీకి తన అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదంటూ ఈ ఉదయం నాని ఎక్స్ ద్వారా వెల్లడించారు. తొలుత లోక్‌సభకు ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.