తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి జాన్వీకపూర్
- నటి మహేశ్వరితో కలిసి బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం
- ఆహ్వానం పలికిన టీటీడీ అధికారులు
- దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న జాన్వీకపూర్
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందేశారు. ఈ సందర్భంగా జాన్వీకపూర్‌ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. కాగా, జాన్వీకపూర్ ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు.