‘గే’ పురుషులకు నెలసరి ఉంటుందా?.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూటి ప్రశ్న
- ‘నెలసరిలో మహిళల ఆరోగ్యం’ అంశంపై రాజ్యసభలో చర్చ
- ఈ అంశంలో ప్రభుత్వ విధానాలను ఎల్‌జీబీటీక్యూఐఏ+ వర్గానికి వర్తిస్తారా? అంటూ ఆర్జేడీ ఎంపీ ప్రశ్న
- జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఎంపీ ఇలాంటి ప్రశ్న వేసుండొచ్చన్న స్మృతి
దీనిపై స్మృతీ ఇరానీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గర్భాశయం లేని గే మగాళ్లకు నెలసరి ఉంటుందా?’’ అని ప్రశ్నించారు. జనాల దృష్టిని ఆకర్షించేందుకో లేక సంచలనం సృష్టించాలన్న ఉద్దేశంతోనో ఎంపీ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని స్మృతి ఇరానీ అభిప్రాయపడ్డారు.