కేసీఆర్ను పరామర్శించిన అక్బరుద్దీన్ ఒవైసీ
- బాత్రూంలో కాలు జారి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్
- కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించిన అక్బరుద్దీన్
- డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్న మజ్లిస్ లీడర్
ఇక కేసీఆర్ను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి, చిరంజీవి, మల్లు భట్టి విక్రమార్క, చంద్రబాబు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పరామర్శించారు. కేసీఆర్కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది.