ఏపీలో నిరుద్యోగిత దేశంలోనే అధికం.. ఇవిగో ఆధారాలు: నారా లోకేశ్
- ఏపీలోని నిరుద్యోగిత రేటు 24 శాతమన్న లోకేశ్
- ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని ఆగ్రహం
- యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన
ఉద్యోగాల్లేక యువత నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి అభివృద్ధి సాధించే అర్హత ఉందని, యువత వృద్ధిలోకి వస్తారని పేర్కొన్నారు. ఏపీలో నిరుద్యోగిత రేటుపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపుతూ ఓ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం క్లిప్పింగును లోకేశ్ జతచేశారు.