పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదిగో!
- తన తండ్రి పెద్ద అబద్ధాలకోరు అన్న సీరత్ కౌర్
- తన తల్లిని ఎమోషనల్‌గా బలహీనపర్చారని ఆరోపణ
- విధానసభకు, గురుద్వారాకు మద్యం మత్తులో వెళ్తారన్న సీరత్
విధానసభకు, గురుద్వారాకు మద్యం మత్తులోనే వెళ్తున్నారని ఆరోపించారు. సొంత పిల్లలకే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ వీడియోను సీరత్‌కౌర్ తల్లి, భగవంత్‌మాన్ మొదటి భార్య ఇందర్‌ప్రీత్ కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.