నేటి రాత్రి ఏడు గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను అప్పగించారు. ఈ రోజే సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్ భవన్‌కు ప్రమాణ స్వీకార సామగ్రిని తరలిస్తున్నారు. మూడు డీసీఎంలలో టెంట్లు, సౌండ్ సిస్టమ్స్, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఫర్నీచర్‌ను తరలించారు.  రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Congress
Telangana Assembly Results
Chief Minister

More Telugu News