Tue 09:10 భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు 3వ టీ20 మ్యాచ్.. వర్షం కురిసే అవకాశం ఉందా? గువాహటి వేదికగా నేడు కీలకమైన 3వ టీ20 మ్యాచ్ వర్షం కురిసే అవకాశం లేదంటున్న వాతావరణ శాఖ రిపోర్టులు పాక్షిక మేఘావృతమైనా మ్యాచ్ జరిగేందుకు సానుకూల వాతావరణం సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా.. రేసులో నిలవాలని ఆసీస్.. సిద్ధమైన ఇరుజట్లు Read full story
Mon 10:51 నక్సలిజం నిర్మూలనకు రేపటితో డెడ్‌లైన్.. బస్తర్‌లో ముమ్మర ఆపరేషన్లు ఎన్‌కౌంటర్లలో హతమైన కీలక మావోయిస్టు అగ్రనేతలు 7 జిల్లాలకే పరిమితమైన మావోయిస్టుల ప్రభావం లోక్‌సభలో నక్సలిజంపై చర్చ.. ప్రస్తావించిన టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మిగిలిన మావోయిస్టుల ఏరివేతకు కోబ్రా దళాల భారీ ఆపరేషన్ Read full story
Mon 10:12 నెల్లూరులో దారుణం..ఇద్దరు యువకుల దారుణ హత్య కోవలూరు మండలం గండవరం పొలాల్లో రెండు మృతదేహాలు మృతులు వెంకటేష్, బాలవెంకయ్యగా గుర్తింపు పాత కక్షల కోణంలో పోలీసుల దర్యాప్తు Read full story
Mon 10:10 ఇరాన్‌కు ఏప్రిల్ 6 డెడ్‌లైన్.. చమురు క్షేత్రాలే తమ టార్గెట్ అన్న ట్రంప్ ఇరాన్ చమురు, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ఏప్రిల్ 6లోగా షరతులు అంగీకరించకపోతే దాడులని హెచ్చరిక పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో పరోక్ష చర్చలు జరుగుతున్నాయని వెల్లడి ఇరాన్ కొత్త నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే 13,000 లక్ష్యాలపై దాడులు పూర్తి చేశామని ప్రకటన Read full story
Mon 10:07 కువైట్‌లో ఇరాన్ దాడి.. భారత కార్మికుడి మృతి విద్యుత్ కేంద్రంపై దాడి జరిగినట్టు ధ్రువీకరించిన కువైట్ పశ్చిమాసియా ఘర్షణల్లో మరణించిన భారతీయుల సంఖ్య 7కు చేరిక అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులు మృతదేహాల తరలింపునకు చర్యలు చేపట్టిన భారత విదేశాంగ శాఖ Read full story
Mon 10:03 ఇరాన్ యుద్ధ భయాలు.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ముడిచమురు ధరలు భారీగా నష్టపోయిన బ్యాంకింగ్ షేర్లు మౌలికంగా బలమైన షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణుల సూచన Read full story
Mon 09:58 గ్యాస్ సిలిండర్ కోసం భార్య ఆత్మహత్యాయత్నం అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఘటన మూడు నెలలుగా కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మహిళ ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స, నిలకడగా ఉన్న ఆరోగ్యం Read full story
Mon 09:54 రూ. 25 కోట్లు పెట్టినా బౌలింగ్ చేయట్లేదు.. ఫ్రాంచైజీలను ముంచుతున్న ఆసీస్ స్టార్లు! ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చుక్కలు చూపిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై కేకేఆర్ అసంతృప్తి జాతీయ జట్టుకే తమ తొలి ప్రాధాన్యత అంటున్న క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల గాయాలతో కోట్లు నష్టపోతున్న ఫ్రాంచైజీలు.. ప్రత్యామ్నాయాలపై చర్చ Read full story
Mon 09:48 యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి.. యూఏఈకి తీవ్ర హెచ్చరిక అమెరికా, ఇజ్రాయెల్‌తో యూఏఈ జతకట్టడం పెద్ద తప్పిదమన్న అమెరికన్ ఆర్థికవేత్త అమెరికాకు శత్రువుగా ఉండటం కంటే మిత్రుడిగా ఉండటమే ప్రాణాంతకమని వ్యాఖ్య యూఏఈ తన రక్షణ కోసం పూర్తిగా అమెరికాపై ఆధారపడటం పొరపాటని విశ్లేషణ ఓడిపోయే పక్షం వైపు కాకుండా, సొంత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన Read full story
Mon 09:42 ఐజేయూ అధ్యక్షుడుగా బల్వీందర్ సింగ్, సెక్రటరీ జనరల్ గా సోమసుందర్ బాధ్యతల స్వీకరణ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ 11వ ప్లీనరీ ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక నూతన కార్యవర్గంలో ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణా నుంచి నలుగురి ఎన్నిక Read full story