Fri 15:50 టీ20 వరల్డ్ కప్ కు టీమిండియాలో వాళ్లిద్దరూ కూడా ఉండాలి: వసీం అక్రమ్ వచ్చే ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్ టీమిండియాలో కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉండాలన్న వసీం అక్రమ్ వాళ్లిద్దరి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని వ్యాఖ్య కేవలం యువ ఆటగాళ్ల మీదే ఆధారపడలేమని వివరణ Read full story
Mon 11:49 హర్మూజ్ జలసంధిలో ఊరట... 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి! జలసంధి వద్ద ప్రారంభమైన చమురు నౌకల రాకపోకలు తమపై గౌరవసూచకంగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందన్న ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గే అవకాశం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న విశ్లేషణలు Read full story
Mon 11:45 కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల 'పొలిటికల్ బ్రేక్‌ఫాస్ట్' పుప్పాలగూడలో ఉన్న కేటీఆర్ నివాసానికి వెళ్లిన కీలక నేతలు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ Read full story
Mon 11:38 ఇరాన్‌లో స్పెషల్ ఆపరేషన్.. యురేనియం స్వాధీనానికి ట్రంప్ సర్కార్ భారీ వ్యూహం! ఇరాన్ నుంచి యురేనియం స్వాధీనానికి అమెరికా సైనిక చర్య పరిశీలన దాదాపు 1000 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియంను వెలికితీయడమే లక్ష్యం ఇది అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన ఆపరేషన్ అని నిపుణుల హెచ్చరిక చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కూడా కొనసాగుతున్న ప్రయత్నాలు అధ్యక్షుడు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన వైట్ హౌస్ Read full story
Mon 11:26 శాసనమండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. మార్షల్స్‌తో తోపులాట! అనుమతులు లేకుండా పొంగులేటి కుటుంబం భారీ స్టోన్ క్రషర్ నడుపుతోందని బీఆర్ఎస్ ఆరోపణ మండలి భవనం వద్ద ప్లకార్డులతో నిరసన మార్షల్స్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత Read full story
Mon 11:19 బీజింగ్ మార్కెట్‌లో బుల్‌డోజర్ బీభత్సం.. జనంపైకి దూసుకెళ్లడంతో 8 మంది మృతి.. వీడియో ఇదిగో! రద్దీగా ఉండే మార్కెట్‌లో జనంపైకి వాహనాన్ని నడిపిన దుండగుడు ఇది ఉద్దేశపూర్వక దాడేనని స్పష్టం చేస్తున్న వీడియోలు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, వెల్లడికాని కారణం Read full story
Mon 11:05 ఆ సినిమా చూసి నేర్చుకోండి.. లేదంటే సమాధి అవుతారు: బాలీవుడ్‌కు ఆర్జీవీ హెచ్చరిక ‘ధురంధర్ 2’ విజయంపై చిత్ర పరిశ్రమ మౌనాన్ని ప్రశ్నించిన ఆర్జీవీ ఈ సినిమా ఇండస్ట్రీపై పడిన అణుబాంబు అని సంచలన వ్యాఖ్య భయంతో, అసూయతోనే ఎవరూ మాట్లాడటం లేదని విమర్శ సినిమాను చూసి నేర్చుకోవాలని.. లేదంటే కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరిక Read full story
Mon 10:51 నక్సలిజం నిర్మూలనకు రేపటితో డెడ్‌లైన్.. బస్తర్‌లో ముమ్మర ఆపరేషన్లు ఎన్‌కౌంటర్లలో హతమైన కీలక మావోయిస్టు అగ్రనేతలు 7 జిల్లాలకే పరిమితమైన మావోయిస్టుల ప్రభావం లోక్‌సభలో నక్సలిజంపై చర్చ.. ప్రస్తావించిన టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మిగిలిన మావోయిస్టుల ఏరివేతకు కోబ్రా దళాల భారీ ఆపరేషన్ Read full story
Mon 10:12 నెల్లూరులో దారుణం..ఇద్దరు యువకుల దారుణ హత్య కోవలూరు మండలం గండవరం పొలాల్లో రెండు మృతదేహాలు మృతులు వెంకటేష్, బాలవెంకయ్యగా గుర్తింపు పాత కక్షల కోణంలో పోలీసుల దర్యాప్తు Read full story
Mon 10:10 ఇరాన్‌కు ఏప్రిల్ 6 డెడ్‌లైన్.. చమురు క్షేత్రాలే తమ టార్గెట్ అన్న ట్రంప్ ఇరాన్ చమురు, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ఏప్రిల్ 6లోగా షరతులు అంగీకరించకపోతే దాడులని హెచ్చరిక పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో పరోక్ష చర్చలు జరుగుతున్నాయని వెల్లడి ఇరాన్ కొత్త నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే 13,000 లక్ష్యాలపై దాడులు పూర్తి చేశామని ప్రకటన Read full story