విరాట్ కోహ్లీపై కంగనా రనౌత్ ప్రశంసల వర్షం
- విరాట్ రికార్డుపై ఇన్‌స్టా వేదికగా కంగనా స్పందన
- వ్యక్తిత్వం, సెల్ఫ్ వర్త్ ఉన్న గొప్ప వ్యక్తిగా అభివర్ణన
- సచిన్‌కు విరాట్ అభివాదం చేస్తున్న పొటోను షేర్ చేసిన నటి
అంతకుమునుపు, విరాట్ భార్య అనుష్క శర్మ కూడా భర్తను పొగుడుతూ ఇన్‌స్టా స్టోరీ పంచుకున్న విషయం తెలిసిందే. మనసులోనూ ఆటపైనా నిజాయతీగా ఉండే విరాట్ నిజమైన దేవుడి బిడ్డ అంటూ కితాబునిచ్చింది. అతడి ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించినందుకు భగవంతుడికి దన్యవాదాలు చెప్పుకుంటున్నానని కూడా అనుష్క పేర్కొంది.