కోహ్లీకి బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్
- ఆటలో ఎత్తుపల్లాలు సహజమన్న మాజీ క్రికెటర్
- కోహ్లీలో పరుగుల దాహం మాత్రం ఎప్పటికీ అలాగే ఉందని కామెంట్
- హిమోగ్లోబిన్ తరహాలో కోహ్లీ నరనరాల్లో సెంచరీ పరుగులు పెడ్తుందంటూ కితాబు
ఆటలో ఎత్తుపల్లాలు సహజమేనని చెబుతూ కోహ్లీలో మాత్రం ఆ ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గలేదని కితాబిచ్చాడు. కోహ్లీ పరుగుల దాహం ఎప్పటికీ తీరేదికాదని తెలిపాడు. ఆటపై అతడికున్న ఫ్యాషన్, మైదానంలో చేసే హార్డ్ వర్క్ కు తోడు అతడి టాలెంట్ గేమ్ ను శాసిస్తాయని ప్రశంసించాడు.