Tue 14:27 చంద్రబాబుకు బెయిల్ వస్తుందనే నిన్న మరో కేసు పెట్టారు: నక్కా ఆనందబాబు చంద్రబాబును జైల్లో పెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందారన్న ఆనందబాబు అక్రమ అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయని వ్యాఖ్య మద్యంపై జీవో ఇచ్చిన అజేయ కల్లంపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్న Read full story
Sat 21:54 పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో హైదరాబాద్ విద్యార్థి మృతి క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్తంభానికి తాకడంతో విద్యుదాఘాతం మృతుడిని చందానగర్‌కు చెందిన హర్షిత్ రాజ్‌గా గుర్తింపు తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు Read full story
Sat 21:49 'ఫిదా'లో 'భానుమతి' పాత్ర కోసం ఆరు నెలల టైమ్ అడిగిన సాయి పల్లవి! 'ఫిదా' ఆఫర్ వచ్చేసరికి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్న సాయి పల్లవి సినిమా కోసం దర్శకుడు శేఖర్ కమ్ములను ఆరు నెలలు టైమ్ అడిగిన వైనం తెలంగాణ యాస నేర్చుకుని, సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న సాయి పల్లవి భానుమతి పాత్ర కోసం ఆమె డెడికేషన్ సినిమా విజయంలో కీలక పాత్ర Read full story
Sat 21:37 గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లు బేజారు జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసిన గుజరాత్ Read full story
Sat 21:36 రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పందించిన తండ్రి తాను చాలా సంతోషంగా ఉన్నానన్న చంద్రశేఖర్ తానేం చేసినా తన కుమారుడి కోసమేనని వ్యాఖ్య తమిళ ప్రజల కోసం ఏదైనా చేయమని తనయుడికి సూచన Read full story
Sat 21:21 హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్ ప్రధాని మోదీ పర్యటన ట్రయల్ రన్‌తో ఇబ్బందులు బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు ఆగిన కాన్వాయ్ ట్రాఫిక్ కారణంగా కారు నుంచి కిందకు దిగిన ముఖ్యమంత్రి సమాచార లోపమే కారణమని వెల్లడి Read full story
Sat 21:21 'బేటీ బచావో' కేవలం నినాదానికే పరిమితమా?: మోదీకి కేటీఆర్ ప్రశ్న బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు వచ్చాయన్న కేటీఆర్ బండి సంజయ్‌పై ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్న రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి బాధితురాలిని పరామర్శిస్తారా అని నిలదీత Read full story
Sat 21:00 గవర్నర్ తో ముగిసిన విజయ్ సమావేశం... ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ అనుమతి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖలు సమర్పించిన విజయ్ రేపు ఉదయం 10 గంటలకు చెన్నై నెహ్రూ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం మే 13 లోపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచన విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం Read full story
Sat 20:33 సముద్రం అడుగున ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం.. నయాగరాకు వందల రెట్లు పెద్దది! ఆర్కిటిక్ సముద్ర గర్భంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం దీని పేరు డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ట్ నయాగరా కంటే వందల రెట్లు శక్తిమంతమైన నీటి ప్రవాహం ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో దీనిది కీలక పాత్ర వాతావరణ మార్పుల వల్ల ఈ జలపాతానికి ముప్పు వాటిల్లుతోంది Read full story
Sat 20:23 మెట్ గాలాలో సింపుల్ డ్రెస్... భారతీయ మోడల్ భవితా మండవపై భారీ ట్రోలింగ్ మెట్ గాలాలో భవిత మండవ 'జీన్స్ అండ్ టాప్' లుక్‌పై తీవ్ర వివాదం భారత అంబాసడర్‌కు సాధారణ డ్రెస్ అంటూ ఛానెల్‌పై విమర్శలు లుక్ వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను సమర్థించిన మరో వర్గం విమర్శల మధ్య క్రియేటివ్ డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భవిత పోస్ట్ నా ప్రయాణంపై నమ్మకముంచారంటూ మాథ్యూ బ్లేజీకి ధన్యవాదాలు Read full story