‘మాకు 20 కోట్లు ఇవ్వకుంటే నిన్ను చంపేస్తాం’.. అంబానీకి బెదిరింపు లేఖ
- షాదాబ్ ఖాన్ పేరుతో ఈమెయిల్ చేసిన దుండగులు
- శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన ముఖేశ్ సిబ్బంది
- అంబాని ఇంటి వద్ద సెక్యూరిటీ పెంచిన పోలీసులు
ఐపీసీ సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసుకున్నట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముఖేశ్ అంబానీ ఇళ్లు ఆంటాలియా వద్ద సెక్యూరిటీని మరింత పెంచారు. కాగా, గతేడాది కూడా ముఖేశ్ ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నారు. హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని, ముఖేశ్ నివాసం అంటాలియాను బాంబులతో పేల్చేస్తామని దుండగులు బెదిరించారు. ఈ కేసులో బీహార్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.