ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూత్ ను హుషారెత్తిస్తున్న హాట్ బ్యూటీ .. నేహా శెట్టి: లేటెస్ట్ పిక్స్!
    Fri 16:10

    యూత్ ను హుషారెత్తిస్తున్న హాట్ బ్యూటీ .. నేహా శెట్టి: లేటెస్ట్ పిక్స్!

    • నాజూకు భామగా మెరుస్తున్న నేహా శెట్టి
    • యూత్ హృదయాలను కొల్లగొడుతున్న బ్యూటీ
    • సోషల్ మీడియాలోను అందాల సందడి 
    • ఆమె నుంచి త్వరలో రానున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
    Read full story
  • కృష్ణా తీరాన సింగపూర్ మెరుపులు... మెరీనా బ్యారేజీని పరిశీలించిన ఏపీ మంత్రులు
    Fri 17:53

    కృష్ణా తీరాన సింగపూర్ మెరుపులు... మెరీనా బ్యారేజీని పరిశీలించిన ఏపీ మంత్రులు

    • సింగపూర్ పర్యటనలో మెరీనా బ్యారేజీని సందర్శించిన ఏపీ మంత్రుల బృందం
    • వరద నియంత్రణ, నీటి సంరక్షణ విధానాలపై అధ్యయనం
    • బ్యారేజ్ ప్రాముఖ్యతను వివరించిన ఖూ టెంగ్ చై
    • కృష్ణా తీరంలో ఇటువంటి మోడల్ అమలుపై మంత్రుల చర్చ
    Read full story
  • సూరత్ రోడ్లపై 'ఘోస్ట్ సైకిల్'... వైరల్ వీడియో ఇదిగో!
    Fri 17:42

    సూరత్ రోడ్లపై 'ఘోస్ట్ సైకిల్'... వైరల్ వీడియో ఇదిగో!

    • సూరత్ వీధుల్లో సొంతంగా నడిచే 'ఘోస్ట్ సైకిల్'
    • రూపొందించిన 19 ఏళ్ల యువకుడు శివమ్ మౌర్య
    • కేవలం రూ.35 వేల బడ్జెట్‌తో తయారీ
    • ఏఐ, సెన్సార్లతో అడ్డంకులను గుర్తించి ప్రయాణం
    • యజమాని వెంటే వెళ్లే 'ఫాలో మీ' మోడ్ ప్రత్యేకత
    Read full story
  • శవ రాజకీయం వద్దు.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అద్దంకి దయాకర్
    Fri 17:41

    శవ రాజకీయం వద్దు.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అద్దంకి దయాకర్

    • డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దన్న దయాకర్
    • బండి సంజయ్ శవ రాజకీయం చేస్తున్నారని మండిపాటు
    • శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి
    Read full story
  • రాఘవ్ చద్దా ఎఫెక్ట్: రాజ్యసభలో ఆప్ డీలా... పెరగనున్న బీజేపీ బలం
    Fri 17:31

    రాఘవ్ చద్దా ఎఫెక్ట్: రాజ్యసభలో ఆప్ డీలా... పెరగనున్న బీజేపీ బలం

    • ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఎంపీ రాఘవ్ చద్దా
    • పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7 మందితో బీజేపీలో విలీనం
    • హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ కూడా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటన
    • ఆప్‌లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చద్దా ఆరోపణ
    • తన స్థానంలో నియమించిన కొత్త డిప్యూటీ లీడర్‌ను కూడా తన వెంట తీసుకెళ్లిన చద్దా
    Read full story
  • బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎవరు గెలుస్తారో చెప్పిన ఫరూక్ అబ్దుల్లా
    Fri 17:29

    బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎవరు గెలుస్తారో చెప్పిన ఫరూక్ అబ్దుల్లా

    • బెంగాల్‌లో దీదీ, తమిళనాడులో స్టాలిన్, కేరళలో కాంగ్రెస్ గెలుస్తుందని వ్యాఖ్య
    • ఇజ్రాయెల్ తమను యుద్ధం వైపు పురికొల్పిందని ట్రంప్ తెలుసుకున్నారన్న ఫరూక్ అబ్దుల్లా
    • ప్రతి దేశం యుద్ధం ముగింపు కోసం ప్రయత్నం చేయాలని సూచన
    Read full story
  • నితిన్ కొత్త సినిమా ఫిక్స్.. సితార బ్యానర్‌లో 'మిరాయ్' బ్యూటీతో జోడీ!
    Fri 17:26

    నితిన్ కొత్త సినిమా ఫిక్స్.. సితార బ్యానర్‌లో 'మిరాయ్' బ్యూటీతో జోడీ!

    • ఫ్యామిలీ డ్రామా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్
    • సినిమాను నిర్మించనున్న సితార ఎంటర్టైన్మెంట్స్
    • హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన రితికా నాయక్
    Read full story
  • ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ... లిఖితపూర్వక హామీకి జేఏసీ నేతల డిమాండ్
    Fri 17:09

    ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ... లిఖితపూర్వక హామీకి జేఏసీ నేతల డిమాండ్

    • సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, లక్ష్మణ్
    • శంకర్ గౌడ్ మృతిపట్ల మంత్రులు, జేఏసీ నేతల సంతాపం
    • 29 అంశాలకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపిన మంత్రులు
    • మూడు అంశాలపై అధ్యయనం చేయాలన్న మంత్రులు
    Read full story
  • టేకాఫ్ కాదు... టేకోవరే: 'గాయపడ్డ సింహం' చిత్రంపై మేకర్స్ ధీమా
    Fri 16:57

    టేకాఫ్ కాదు... టేకోవరే: 'గాయపడ్డ సింహం' చిత్రంపై మేకర్స్ ధీమా

    • తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తిల కొత్త చిత్రం 'గాయపడ్డ సింహం'
    • మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
    • "గుర్తుందిగా" అనే క్యాప్షన్‌తో కొత్త పోస్టర్ రిలీజ్
    • విభిన్నమైన ప్రమోషన్లతో సినిమాపై పెరుగుతున్న అంచనాలు
    • కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ
    Read full story
  • రైతు భరోసా లేక బోనస్.. ఏదో ఒకటి ఎంచుకోవాలి: చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
    Fri 16:56

    రైతు భరోసా లేక బోనస్.. ఏదో ఒకటి ఎంచుకోవాలి: చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

    • రైతుల కోసం అమలు చేస్తున్న బహుళ పథకాల వల్ల నిధుల నిర్వహణ కష్టంగా మారిందన్న గుత్తా
    • దీని వల్ల రైతుల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్య
    • కేవలం బోనస్ కోసమే రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్న గుత్తా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV