-
అమిత్ షాను లోకేశ్ కలవడంపై వైసీపీకి జనసేన నేత కౌంటర్
- ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరైనా కలిసే హక్కు ఉందన్న జనసేన నేత
- తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వ్యక్తి మహిళల గురించి మాట్లాడటం విడ్డూరమన్న కందుల దుర్గేశ్
- ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం
- పేదల పక్షాన నిలబడే పవన్ నిజంగా పేదవాడేనని వ్యాఖ్య
-
కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం
- ఈక్వెడార్ సరిహద్దులో దుర్ఘటన
- విమానం కూలిపోతున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్
- ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం
-
ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక ఊరట.. స్వల్పంగా బలపడిన రూపాయి
- ఇరాన్‌పై దాడుల విరామంతో కోలుకున్న రూపాయి
- రికార్డు కనిష్ఠం 93.98 నుంచి 93.64కు చేరిక
- రూపాయి రికవరీ సుస్థిరతపై కొనసాగుతున్న అనిశ్చితి
-
క్షేత్రస్థాయిలో క్షిపణులు.. సోషల్ మీడియాలో మీమ్స్.. ఇరాన్ సరికొత్త యుద్ధ తంత్రం!
- అమెరికా, ఇజ్రాయెల్ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రచార వీడియోలు
- దౌత్యపరమైన చర్చలకు క్షిపణి పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు
- హర్మూజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై ఒత్తిడి
-
రాజమహేంద్రవరం-హైదరాబాద్ మధ్య మూడు కొత్త విమాన సర్వీసులు
- ఈ సర్వీసులను ఈ నెల 29 నుంచి ప్రారంభించనున్న ఫ్లై 91 ఎయిర్‌లైన్స్
- రోజుకు మూడు వేర్వేరు సమయాల్లో అందుబాటులోకి ఈ సర్వీసులు
- రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న విమాన కనెక్టివిటీ
-
గ్యాడ్జెట్ల వాడకంపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు.. దేశంలోనే తొలిసారి!
- పిల్లల కోసం 'డిజిటల్ వినియోగ విధానం' తెచ్చిన కర్ణాటక
- పాఠశాలల్లో గ్యాడ్జెట్ల వాడకంపై కఠిన పరిమితులు
- విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- దేశంలో ఇలాంటి పాలసీ తెచ్చిన తొలి రాష్ట్రంగా గుర్తింపు
- నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు
-
పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్‌తో ఆర్మీ చీఫ్ మునీర్ చర్చలు!
- అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నివారణకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్
- టర్కీ, ఈజిప్టులతో కలిసి తెరవెనుక దౌత్య ప్రయత్నాలు ముమ్మరం
- ప్రత్యక్ష చర్చలను ఖండించిన ఇరాన్.. మధ్యవర్తుల ద్వారా సందేశాలు నిజమేనని వెల్లడి
- పాక్ తటస్థ వైఖరే మధ్యవర్తిత్వానికి బలంగా మారిందని కథనం
-
ఐదేళ్లలో ప్రతీ ఐపీఎల్ జట్టు విలువ 5 బిలియన్ డాలర్లు కావడం ఖాయం: లలిత్ మోదీ
- ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల అమ్మకంపై చర్చలు
- ఐదేళ్లలో ప్రతీ జట్టు విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుతుందని లలిత్ మోదీ అంచనా
- భారత్‌లో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగమే ఐపీఎల్ కి బలమని వివరణ
- ప్రకటనల కన్నా సబ్‌స్క్రిప్షన్ల ద్వారా భారీ ఆదాయం వస్తుందని జోస్యం
- ప్రపంచ లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్ వీక్షకుల సంఖ్య పెరుగుతోందని వెల్లడి
-
విమానం ముక్కలైనా ప్రాణాలతో బయటపడ్డ ఫ్లైట్ అటెండెంట్
- న్యూయార్క్‌లో కూలిన ఎయిర్ కెనడా విమానం
- రన్‌వేపై ఫైర్ ట్రక్కును ఢీకొనడంతో ఘటన
- 100 మీటర్ల దూరం ఎగిరిపడినా ప్రాణాలతో బయటపడ్డ సహాయకురాలు
- సీటు బెల్టు కట్టుకోవడంతో దక్కిన ప్రాణాలు
-
గల్ఫ్ దేశాల సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు అండ!
- ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న సౌదీ, యూఏఈ
- అమెరికాకు తమ సైనిక స్థావరాన్ని వాడుకునేందుకు సౌదీ అంగీకారం
- ఇరాన్ అధీనంలోని ఆసుపత్రి, క్లబ్‌ను మూసివేసిన యూఏఈ
- గల్ఫ్ దేశాల నిర్ణయాలతో పెరిగిన ముడిచమురు ధరలు
- ఒకవైపు యుద్ధ వాతావరణం.. మరోవైపు చర్చలపై గందరగోళం