Sat 20:04 భారత్-కెనడా ఉద్రిక్తతలపై జస్టిన్ ట్రూడోతో ఫోన్‌లో మాట్లాడిన రిషిసునక్ ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య ఉద్రిక్తత భారత్‌లోని కెనడా దౌత్యవేత్తల తాజా పరిస్థితుల్ని రిషి సునక్‌కు వివరించిన ట్రూడో పరిస్థితులు మెరుగుపడతాయని కెనడా ప్రధానితో చెప్పిన రిషి సునక్ Read full story
Wed 08:52 పల్నాడు ఎస్పీ ఆఫీసులో టీడీపీ ఎమ్మెల్యే హైడ్రామా.. 10 గంటల పాటు ధర్నా పల్నాడు ఎస్పీ ఆఫీసులో 10 గంటల పాటు బైఠాయించిన ఎమ్మెల్యే చదలవాడ తాను చెప్పిన వ్యక్తిని లీగల్ అడ్వైజర్‌గా నియమించాలని పట్టుబట్టిన వైనం బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకోవడంతో డోర్ పగలగొట్టిన పోలీసులు మంత్రులు ఫోన్ చేసినా వినకపోవడంతో రంగంలోకి దిగిన ఐజీ Read full story
Wed 08:45 రియల్ హీరో ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వ భరోసా.. రూ.5 లక్షల సాయం.. కొడుక్కి కొలువు వందలాది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వ అండ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించిన సీఎం రేవంత్ శివ కుమారుడికి హోంగార్డు ఉద్యోగం.. నియామక పత్రం అందజేత శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుకు ఆదేశాలు ట్యాంక్ బండ్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సీఎం హామీ Read full story
Wed 08:40 అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా:ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామన్న సీఎం చంద్రబాబు ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించిన ముఖ్యమంత్రి Read full story
Wed 08:39 ముంబై బంగ్లాను లీజుకిచ్చిన సారా.. ఐదేళ్లకు రూ. 4 కోట్లకు పైగా డీల్ పాఠశాల కోసం అద్దెకు తీసుకున్న ఓ ప్రైవేట్ సంస్థ నెలవారీ అద్దె రూ. 6.5 లక్షల నుంచి ప్రారంభం సెలబ్రిటీల ప్రాపర్టీ లావాదేవీల ట్రెండ్‌లో చేరిన సారా Read full story
Wed 08:29 స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్.. ఒక్కరోజే రూ.13 కోట్లకు పైగా లాభం! ఆన్‌లైన్ ఫర్నిచర్ సంస్థ 'కోలా'లో పెట్టుబడితో స్మిత్‌కు భారీ లాభాలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌తో ఒక్కరోజే సుమారు రూ.13.07 కోట్లు ఆర్జన గతంలో పలు స్టార్టప్‌లలోనూ పెట్టుబడులు పెట్టిన ఆసీస్ క్రికెటర్ Read full story
Wed 08:29 వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. రూ.195 పెరిగిన సిలిండర్ ధర పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ధరలు ఢిల్లీలో రూ. 2,078కి చేరిన 19 కిలోల సిలిండర్ హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం Read full story
Wed 08:24 ఐపీఎల్ లో విషాదం... బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్ హఠాన్మరణం ఐపీఎల్ కోసం వచ్చిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ మృతి ముంబై హోటల్ గదిలో విగతజీవిగా గుర్తింపు పోస్టుమార్టంలో అనుమానాస్పద అంశాలు లేవన్న పోలీసులు మృతుడి కుటుంబానికి అండగా ఉంటామన్న బీసీసీఐ, ఐపీఎల్ మృతుడు 76 ఏళ్ల ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్‌గా వెల్లడి Read full story
Wed 08:22 హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ 2027 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ పూర్తి లాటరీలో ఎంపికైన వారు ఏప్రిల్ 1 నుంచి పిటిషన్లు దాఖలు చేయవచ్చు ఈసారి అధిక వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ ఎంపిక ప్రక్రియ కొత్త ఫారం ఐ-129, పాస్‌పోర్ట్ వివరాలు సరిపోల్చడం తప్పనిసరి కొన్ని పిటిషన్లకు అదనంగా 1,00,000 డాలర్లు చెల్లించాలని నిబంధన Read full story
Wed 08:13 ఇరాన్‌లో సైనిక చర్యల ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన రెండు, మూడు వారాల్లో ఇరాన్‌లో సైనిక చర్యలను ముగిస్తామన్న ట్రంప్ ఇంధన ధరల పెరుగుదలపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు ఇరాన్‌తో ఒప్పందం ఉన్నా లేకున్నా ఉపసంహరణ ఆగదని వెల్లడి అణ్వాయుధాలు తయారు చేయలేనప్పుడే వెనక్కి తగ్గుతామని స్పష్టీకరణ Read full story