-
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ
- తిరుమల కొండపై పెరిగిన భక్తుల రద్దీ
- స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం
- కొన్నిరోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని టీటీడీ అంచనా
-
ముఖ్యమంత్రి పదవిపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో బీసీ నాయకుడు సీఎం అవుతాడని వ్యాఖ్య
- కేసీఆర్, రామచందర్ రావులకు అలా చెప్పే దమ్ముందా అని నిలదీత
- బీజేపీ నాయకులు బీసీలకు వ్యతిరేకులు అని విమర్శ
-
ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి
- అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు నేడు భూమిపూజ
- రాజయ్యపేటలో రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు
- హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి, పవన్ కల్యాణ్, నారా లోకేశ్
- 2029 నుంచి ఉత్పత్తి ప్రారంభం లక్ష్యంగా నిర్మాణం
-
'అమ్మానాన్న లేరు.. కాళ్లు మొక్కుతా.. పాస్ చేయండి సర్': ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ వైరల్!
- తెలంగాణ ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్
- పాస్ చేయాలంటూ ఎగ్జామినర్ కాళ్లు పట్టుకున్నట్టు బొమ్మ గీసిన విద్యార్థి
- అమ్మానాన్న లేరని, గురువులే దేవుళ్లంటూ ఎమోషనల్ డ్రామా
- తాను చదివిన ప్రశ్నలు రాలేదని జవాబు పత్రంలో ఆవేదన
- పేపర్ దిద్దే ఎగ్జామినరే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వెలుగులోకి ఘటన
-
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క
- మూడు డీఏ బకాయిలను త్వరలోనే క్లియర్ చేస్తామన్న మల్లు భట్టి
- గత ప్రభుత్వం రూ. 40 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని విమర్శ
- ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బకాయిలు విడుదల చేస్తున్నామని వెల్లడి
-
గ్యాస్ సంక్షోభానికి చెక్... ఎల్పీజీకి బదులు పీఎన్జీ!: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని ఆదేశం
- ప్రతి ఇంటికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేలా కార్యాచరణకు సూచన
- అకాల వర్షాల పంట నష్టంపై మార్చి 26 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
- ప్రజా సేవల్లో ఏఐ వినియోగానికి తిరుమల విజయమే నిదర్శనమన్న సీఎం
-
వివాహేతర సంబంధం.. 18 మంది పిల్లల తండ్రి దారుణ హత్య!
- యూపీలో అదృశ్యమైన మాజీ సర్పంచ్ ముస్తకా గుల్షన్ హత్య
- వివాహేతర సంబంధం, బ్లాక్‌మెయిల్‌తో వేధింపులే కారణమని వెల్లడి
- ఇంటికి పిలిచి ఇనుప రాడ్లతో కొట్టి చంపిన మహిళ సోదరుడు, అతని స్నేహితులు
- మృతదేహాన్ని బస్తాలో కుక్కి కాలువలో పడేసిన నిందితులు
- మృతుడికి ఇప్పటికే ఇద్దరు భార్యలు.. 18 మంది పిల్లలు
-
మధిర కోల్డ్ స్టోరేజ్ ప్రమాదం... రెండో ఛాంబర్‌లోకి వ్యాపించిన మంటలు
- ఆత్కూర్ సమీపంలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో ప్రమాదం
- శనివారం చెలరేగిన మంటలు
- మిర్చి కాలిపోతుందని రైతుల ఆందోళన
-
మా అబ్బాయికి స్టెంట్ వేశారు.. డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు?: ఎంపీ పుట్టా మహేశ్ తండ్రి సుధాకర్
- మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
- తన కుమారుడు ఎంపీ మహేశ్ యాదవ్ నిరపరాధి అని వెల్లడి
- ఎంపీకి గుండె సమస్య ఉందని, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని స్పష్టీకరణ
- ఎయిమ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపిన ఎమ్మెల్యే
- టీడీపీ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చామన్న పుట్టా సుధాకర్
-
హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి
- హైదరాబాద్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామన్న రేవంత్
- భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తామని వెల్లడి
- 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న సీఎం