వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న టీమిండియా
- ఇవాళ టీమిండియా, ఆసీస్ మధ్య వన్డే మ్యాచ్
- 5 వికెట్లతో నెగ్గిన భారత్
- ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకిన వైనం
- రెండో స్థానంలో పాకిస్థాన్, మూడో స్థానంలో ఆసీస్
వన్డేల్లో ప్రస్తుతం టీమిండియా రేటింగ్ 116 కాగా, 115 రేటింగ్ తో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (111) మూడో స్థానంలో ఉంది.
1. టీమిండియా- 116
2. పాకిస్థాన్- 115
3. ఆస్ట్రేలియా- 111
4. దక్షిణాఫ్రికా- 106
5. ఇంగ్లండ్- 105
6. న్యూజిలాండ్- 100
7. బంగ్లాదేశ్- 94
8. శ్రీలంక- 92
9. ఆఫ్ఘనిస్థాన్- 80
10. వెస్టిండీస్- 68