విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం.. ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో ఘటన
- ఈ తెల్లవారుజామున ఘటన
- నిందితుడిని మణికందన్‌గా గుర్తింపు
- చెన్నైలో విమానం ల్యాండ్ అయ్యాక సీఐఎస్ఎఫ్కు నిందితుడి అప్పగింత
విమానం చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే అతడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. ఇండిగో అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.