మార్కెట్లో ఈ రోజు పసిడి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో ఈ రోజు పసిడి ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,500 పలికితే, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.26,530గా ఉంది. కిలో వెండి ధర రూ. 44,900 పలుకుతోంది.

More Telugu News