ఆగిన వర్షం... మొదలైన భారత్, పాక్ పోరు
- ఆసియా కప్ సూపర్-4లో భారత్, పాక్ ఢీ
- నిన్న కొలంబోలో వర్షంతో నిలిచిన దాయాదుల పోరు
- నేడు రిజర్వ్ డేలో మ్యాచ్ కొనసాగింపు
- దూకుడుగా ఆడుతున్న భారత్
నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఇవాళ కూడా భారత్ దూకుడుకే ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం భారత్ స్కోరు 31 ఓవర్లలో 2 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 42, కోహ్లీ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.