Sat 17:05 చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన గుండెలు చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేకపోతున్న టీడీపీ శ్రేణులు అనంతపురం జిల్లాకు చెందిన వార్డ్ మెంబర్ వడ్డే ఆంజనేయులు గుండెపోటుతో మృతి గుంటూరు జిల్లాకు చెందిన మైలా శివయ్య మృతి Read full story
Sat 20:25 ఎన్నారైకి రూ.24 కోట్ల మేర టోకరా వేసిన తెలంగాణ నేత! బీజేపీ నేత గజ్జల యోగానంద్‌పై రూ.24.53 కోట్ల మోసం కేసు వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఎన్‌ఆర్‌ఐకి టోకరా డబ్బు తీసుకుని షేర్లు బదిలీ చేయలేదని బాధితుడి ఫిర్యాదు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదు విశ్వాసం కోసం ఒప్పందం చేసుకుని కూడా మోసగించారని ఆరోపణ Read full story
Sat 19:59 మోదీ, చంద్రబాబు సూచనలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి గొట్టిపాటి ఇంధన పొదుపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 6 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా 'సూర్య ఘర్' కనెక్షన్లు ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ అందించాలని సీఎం ఆదేశం పునరుత్పాదక ఇంధనంతో ఛార్జీల తగ్గింపునకు చర్యలు గత ప్రభుత్వం మోపిన భారాన్ని తగ్గించడమే లక్ష్యం Read full story
Sat 19:58 'డేవిడ్ రెడ్డి' చిత్ర బృందంలో ఒకరి మృతి... పోలీసులకు మంచు మనోజ్ కీలక విజ్ఞప్తి టెక్నిషియన్‌గా పని చేస్తున్న లక్ష్మణ్ రావు మృతి మరణవార్త తెలియగానే ఎమోషనల్ అయిన మంచు మనోజ్ లక్ష్మణ్ రావు మృతి వెనుక అసలు కారణం బయటకు రావాలన్న మనోజ్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర డీజీపీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ Read full story
Sat 19:46 నాగ చైతన్య 'వృషకర్మ': రాజస్థాన్ షెడ్యూల్ పూర్తి.. త్వరలో రిలీజ్ డేట్ నాగ చైతన్య హీరోగా 'వృషకర్మ' వేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్, సీజీఐ పనులు మునుపెన్నడూ చూడని మైథికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న సినిమా త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్న చిత్ర బృందం Read full story
Sat 19:30 రెండు జట్లకు గెలుపు కావాలి... కేకేఆర్ పై టాస్ గెలిచిన గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ గెలిస్తే గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించనున్న కోల్‌కతా కేకేఆర్ జట్టులోకి తిరిగి వచ్చిన వరుణ్ చక్రవర్తి మార్పులు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ Read full story
Sat 19:23 'పెద్ది' నుంచి 'సోల్ ఆఫ్ అప్పలసూరి'... ఆకట్టుకునే జగపతిబాబు గ్లింప్స్ ఇదిగో! రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లు వేగవంతం జగపతిబాబు పోషించిన 'అప్పలసూరి' పాత్ర గ్లింప్స్ విడుదల భావోద్వేగం, లక్ష్యంతో కూడిన పాత్రగా పరిచయం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story
Sat 19:22 తమిళనాడు సీఎం వద్ద హోం, యువజన సంక్షేమం.. మంత్రులకు శాఖల కేటాయింపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై శాఖలను అట్టిపెట్టుకున్న సీఎం ఎన్.ఆనంద్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కేటాయింపు అదవ అర్జునకు పబ్లిక్ వర్క్స్, క్రీడల అభివృద్ధి శాఖలు Read full story
Sat 19:00 భోజనం తర్వాత స్వీట్ తింటున్నారా... డయాబెటిస్‌కు రెడ్ కార్పెట్ పరిచినట్టే! భోజనం తర్వాత స్వీట్ తినే అలవాటుతో టైప్-2 డయాబెటిస్ ముప్పు ఈ అలవాటు ప్యాంక్రియాస్‌పై తీవ్ర భారం మోపుతుందని నిపుణుల హెచ్చరిక ఇన్సులిన్ నిరోధకత పెరిగి క్రమంగా మధుమేహానికి దారితీస్తుంది కుటుంబ చరిత్ర, ఒత్తిడి, నిద్రలేమి వంటివి సమస్యను మరింత జటిలం చేస్తాయి Read full story
Sat 18:59 బండి భగీరథ్ కేసులో మేడ్చల్ కోర్టుకు హాజరైన బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చిన బాధితురాలు ఇప్పటికే రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు తాజాగా బాధితురాలితో పాటు తల్లి స్టేట్‌మెంట్ రికార్డు Read full story