విదేశాలకు వెళ్లేందుకు జగన్, విజయసాయి రెడ్డిలకు కోర్టు అనుమతి.. ఏయే దేశాలకు వెళ్తున్నారంటే..?
- కూతుళ్లను చూసేందుకు లండన్ వెళ్తున్న జగన్
- సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు కోర్టు అనుమతి
- విజయసాయిరెడ్డికి నెల రోజుల పాటు అనుమతి
మరోవైపు నెల రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు విజయసాయికి కోర్టు అనుమతి ఇచ్చింది. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ దేశాల్లో విజయసాయి పర్యటించనున్నారు. యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం తాను విదేశాలకు వెళ్తున్నట్టు కోర్టుకు విజయసాయి తెలిపారు.