మా పార్టీలో టిక్కెట్ రానివారి కోసం బీజేపీ ఎదురు చూస్తోంది: హరీశ్ రావు
- బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్‌కు లీడర్ లేడని విమర్శ
- కేసీఆర్ తన వ్యూహంతో ప్రతిపక్షాలను కకావికలం చేశారని వ్యాఖ్య
- మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటోందని విమర్శించారు. కాగా, ఈ నెల 23వ తేదీన మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. ఆసరా పెన్షన్ పెంపును మెదక్ నుండే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. దివ్యాంగులకు ఆసరా పెన్షన్ రూ.4,016కు పెంచుతున్నట్లు తెలిపారు.