భాగ్యనగరం విశ్వనగరంగా మారాలంటే మెట్రో విస్తరణ అవసరం: కేటీఆర్
- హైదరాబాద్ భవిష్యత్తు కోసం మెట్రో విస్తరణ చేపట్టాల్సి ఉందన్న మంత్రి
- నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గాలంటే విస్తరణ అవసరమని వ్యాఖ్య
- మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం భూములు గుర్తించాలని సూచన
48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని ఆదేశించారు. మరిన్ని కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఫీడర్ సేవలను మెరుగుపరచడంతో పాటు ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలన్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్లకు సమీపంలోని ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు.