రోడ్డుపై గాల్లోనే క్రికెట్ ఆడిన వృద్ధుడు.. ఎమోషనల్ వీడియో ఇదిగో!
- బౌలర్ వేసిన బంతిని ఫ్రంట్‌పుట్‌కు వచ్చి మరీ సిక్స్ బాదినట్టు అభినయించిన వృద్ధుడు
- సోషల్ మీడియాలో హోరెత్తుతున్న కామెంట్లు
- అతడు నిపుణుడు అయే ఉంటాడని అనుమానం
ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. క్రికెట్‌పై ఆ వృద్ధుడికి ఉన్న పాషన్‌కు అది నిదర్శనమని చెబుతున్నారు. అంతేకాదు, అతడి స్టాండింగ్ పొజిషన్, ఫ్రంట్‌పుట్‌కు వచ్చిన తీరు, ఆపై ముందుకు వచ్చి ప్రేక్షకుల వైపు తిరిగి అభివాదం చేయడం చూస్తుంటే క్రికెట్లో అతడు నిపుణుడే అయి ఉంటాడని కూడా చెబుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి!