ఎంట్రన్స్ పరీక్షలో పాస్ అయిన పవిత్ర లోకేశ్
- మరోసారి వార్తల్లోకి ఎక్కిన పవిత్ర లోకేశ్
- పీహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయిన పవిత్ర
- కన్నడలో పీహెచ్డీ చేయాలనే కోరిక ఉందని గతంలోనే చెప్పిన పవిత్ర
తనకు కన్నడలో పీహెచ్డీ చేయాలనే కోరిక ఉండేదని గతంలోనే పవిత్ర చెప్పారు. ఇందులో భాగంగా బెల్గాం ఎక్స్ టెన్షన్ సెంటర్ లో పరిశోధన చేసేందుకు పవిత్ర పరీక్ష రాశారు. మే 30న ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. మరోవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయిన పవిత్రకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.