Hyderabad: భవనం పక్కనే పిడుగుపాటు.. కాలిపోయిన గృహోపకరణాలు

హైదరాబాద్‌లోని ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడటంతో అపార్ట్‌మెంట్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో ఈ ఘటన జరిగింది. పిడుగు శబ్దానికి స్థానికులు తీవ్ర భయందోళనలకు లోనయ్యారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Hyderabad
Telangana

More Telugu News