అమిత్ షాతో బండి సంజయ్ భేటీ.. పార్టీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారి!
- పార్లమెంటులో కేంద్ర మంత్రి కార్యాలయంలో భేటీ
- తెలంగాణ రాజకీయాలపై చర్చించుకున్న నేతలు
- తనను సంజయ్ కలిసిన విషయాన్ని ట్వీట్ చేసిన అమిత్ షా
దీంతో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ తనను కలిసిన విషయాన్ని అమిత్ షా ట్వీట్ చేశారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.