చంద్రముఖి-2లోని పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడిపితే... ఆ సీన్లకు జీవం పోసేందుకు నేను నిద్రలేని రాత్రులు గడిపాను: కీరవాణి

23-07-2023 Sun 22:06 | Both States
Advertisement
  • రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా చంద్రముఖి-2
  • పి.వాసు దర్శకత్వంలో చిత్రం
  • సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి
  • సినిమా ఎలా ఉంటుందో చూఛాయగా చెప్పిన పెద్దన్న
Advertisement
హారర్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన చిత్రం చంద్రముఖి. ఇప్పుడు అదే జానర్ లో చంద్రముఖి-2 కూడా వస్తోంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హారర్ ఏ స్థాయిలో ఉంటుందో కీరవాణి తాజాగా ఆయన చేసిన ట్వీట్ తో అర్థమవుతుంది. 

"లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కి చంద్రముఖి-2 చిత్రం చూశాను. ఈ సినిమాలోని పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. కానీ ఆ సినిమాలోని సీన్లకు జీవం పోసేందుకు నేను రెండు నెలల పాటు రేయింబవళ్లు నిద్రలేకుండా గడిపాను. ఆ సీన్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆ సీన్లకు ప్రాణం పోసేందుకు నా వంతు కృషి చేశాను" అని కీరవాణి తన ట్వీట్ లో వివరించారు. 

అంతేకాదు, గురుకిరణ్, తన మిత్రుడు విద్యాసాగర్ ఈ సందర్భంగా తనకు ఆశీస్సులు అందించాలని కూడా కీరవాణి కోరారు. 

అప్పట్లో రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించగా... కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా ఆప్తమిత్ర పేరుతో తెరకెక్కిన ఈ హారర్ చిత్రానికి గురుకిరణ్ సంగీతం సమకూర్చారు. అందుకే వారిద్దరి పేర్లను కీరవాణి తాజాగా ప్రస్తావించారు.
Advertisement
MM KeeravaniChandramukhi-2Music DirectorTollywood

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more