అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ, ఆ తర్వాత జనసేనాని ట్వీట్
- కేంద్ర హోంమంత్రితో 15 నిమిషాలపాటు సమావేశమైన జనసేనాని
- అమిత్ షాతో భేటీ అద్భుతంగా జరిగిందని పవన్ ట్వీట్
- ఏపీ భవిష్యత్తుకు నాంది పలుకుతాయని పేర్కొన్న జనసేనాని
అమిత్ షాతో భేటీ అనంతరం జనసేనాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రితో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు.