Bigg Boss-7: కుడి ఎడమైతే.... అంటూ బిగ్ బాస్-7 తాజా ప్రోమోలో నాగార్జున సందడి

Bigg Boss 7 features Nagarjuna in latest promo
  • త్వరలో బిగ్ బాస్ తాజా సీజన్
  • ఏడో సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్
  • ఈసారి బిగ్ బాస్ విభిన్నంగా ఉండొచ్చంటూ నాగ్ సంకేతాలు

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు గత కొన్ని సీజన్ల నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ఏడో సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించనుండడం ఖాయమైంది. బిగ్ బాస్-7 ప్రసారకర్త స్టార్ మా చానల్ తాజాగా నాగార్జునతో కూడిన ప్రోమోను రిలీజ్ చేసింది. 

కుడి ఎడమైతే... పొరపాటు లేదోయ్ అంటూ నాగ్ చేసిన సందడిని ఈ ప్రోమోలో చూడొచ్చు. మొత్తానికి ఈసారి బిగ్ బాస్ షో ఎప్పుడూ చూడనంత డిఫరెంట్ గా ఉంటుందన్న సంకేతాలు నాగ్ నుంచి వెల్లడయ్యాయి.

  • Loading...

More Telugu News