Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి: ఐఎండీ

IMD issues rain alert for AP
Advertisement
  • జులై 3 నుంచి 5 వరకు వర్షాలు
  • రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు
  • మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు
Advertisement
భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీకి వర్ష సూచన జారీ చేసింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. అదే సమయంలో మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

దేశంలోని ఇతర భాగాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని, అదే సమయంలో వాయవ్య ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంపై కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వివరించింది.
Advertisement
Advertisement
Andhra Pradesh
Rain Alert
IMD

More Telugu News