ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చింతలూరులో శ్యామ్ మృతిపై లోతైన దర్యాప్తు జరపాలి: చంద్రబాబు
    Tue 14:19

    చింతలూరులో శ్యామ్ మృతిపై లోతైన దర్యాప్తు జరపాలి: చంద్రబాబు

    • తూర్పుగోదావరి జిల్లాలో శ్యామ్ అనే యువకుడి అనుమానాస్పద మృతి
    • శ్యామ్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని
    • శ్యామ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
    • ఈ వ్యవహారంలో వైసీపీ వర్గీయులపై ఆరోపణలు వస్తున్నాయని వెల్లడి
    Read full story
  • తల్లికి తన యూనిఫాం వేసి మురిసిపోయిన ఇండిగో ఎయిర్ హోస్టెస్... వీడియో వైరల్
    Mon 19:25

    తల్లికి తన యూనిఫాం వేసి మురిసిపోయిన ఇండిగో ఎయిర్ హోస్టెస్... వీడియో వైరల్

    • కూతురి యూనిఫాంలో తల్లి.. నెటిజన్ల మనసు దోచిన ఎయిర్ హోస్టెస్
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ అందమైన వీడియో
    • కూతురి యూనిఫాంలో ఎంతో సంతోషంగా, గర్వంగా కనిపించిన తల్లి
    • తల్లీకూతుళ్ల అనుబంధాన్ని చూసి నెటిజన్ల ప్రశంసల వర్షం
    Read full story
  • ఐపీఎల్ లో రేపటి నుంచి ప్లేఆఫ్స్.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, గుజరాత్ అమీతుమీ.. బలాబలాలు ఇవిగో!
    Mon 19:12

    ఐపీఎల్ లో రేపటి నుంచి ప్లేఆఫ్స్.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, గుజరాత్ అమీతుమీ.. బలాబలాలు ఇవిగో!

    • ఫైనల్‌లో నేరుగా చోటు కోసం ఆర్సీబీ, గుజరాత్ మధ్య క్వాలిఫయర్-1 పోరు
    • లీగ్ దశలో చెరో 18 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు
    • ఆర్సీబీ బ్యాటింగ్ ఫామ్‌కు, గుజరాత్ బౌలింగ్ పటిష్టతకు అసలైన పరీక్ష
    • ధర్మశాల మైదానం ఛేజింగ్ జట్లకు అనుకూలమన్న రికార్డు
    • కోహ్లీ వర్సెస్ రబాడ, గిల్ వర్సెస్ హేజిల్‌వుడ్ పోరుపై సర్వత్రా ఆసక్తి
    Read full story
  • పోక్సో కేసులో దోషికి రెండు మరణశిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు
    Mon 19:11

    పోక్సో కేసులో దోషికి రెండు మరణశిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు

    • తమిళనాడులో కీలక తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు
    • విద్యార్థినిపై అత్యాచారం, అతి దారుణంగా హత్య
    • అరుదైన కేసుగా పేర్కొన్న పోక్సో కోర్టు
    Read full story
  • రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్సలెన్స్ అవార్డులు... విజేతలు వీరే!
    Mon 18:47

    రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్సలెన్స్ అవార్డులు... విజేతలు వీరే!

    • ముంబైలోని వెస్టిన్ హోటల్‌లో ఘనంగా 'రియల్ ఎస్టేట్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్' ప్రదానం
    • ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాల అందజేత
    • యాడ్‌సింక్ అడ్వర్టైజింగ్ ఆధ్వర్యంలో, టైమ్స్ నౌ మీడియా భాగస్వామ్యంతో కార్యక్రమం 
    • ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక ప్యానెల్ చర్చ
    Read full story
  • తెలంగాణలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
    Mon 18:46

    తెలంగాణలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు

    • హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం
    • ఘట్‌కేసర్‌లో వడగళ్ళ వర్షం
    • మార్కెట్ యార్డులు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో తడిచిన ధాన్యం
    Read full story
  • ఎన్నారై వివాహాలు.. కొందరి పాలిట ఉచ్చుగా మారుతున్నాయా?
    Mon 18:29

    ఎన్నారై వివాహాలు.. కొందరి పాలిట ఉచ్చుగా మారుతున్నాయా?

    • ఎన్నారై వివాహాలు కొందరి మహిళల పాలిట ఉచ్చుగా మారుతున్నాయన్న పోస్ట్ వైరల్
    • విదేశంలో ఒంటరితనం, 24 గంటల ఇంటి పనులతో నరకం చూశానన్న మహిళ
    • భారత సంస్కృతి పేరుతో అత్తమామల వేధింపులు ఎదుర్కొన్న వైనం
    • కుటుంబ ఒత్తిళ్ల కారణంగా చాలామంది మహిళలు మౌనంగా భరిస్తున్నారని చర్చ
    Read full story
  • చిరంజీవి అన్ని అంశాలను సానుకూలంగా విన్నారు... రెండ్రోజుల్లో పరిష్కారం: దిల్ రాజు
    Mon 18:17

    చిరంజీవి అన్ని అంశాలను సానుకూలంగా విన్నారు... రెండ్రోజుల్లో పరిష్కారం: దిల్ రాజు

    • చిరంజీవిని కలిసిన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు
    • చిరంజీవి దృష్టికి పర్సంటేజీ విధానం
    • చిరంజీవి అన్ని విషయాలను సానుకూలంగా విన్నారన్న దిల్ రాజు
    Read full story
  • జెన్-జీ కలల సాకారం... సీఎం చంద్రబాబు సమక్షంలో మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు
    Mon 18:13

    జెన్-జీ కలల సాకారం... సీఎం చంద్రబాబు సమక్షంలో మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు

    • ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు చేర్చేందుకు మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు
    • రాష్ట్రవ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన
    • రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్, రూ.300 కోట్లతో సీఎం ఎంట్రప్రెన్యూర్ ప్రోగ్రామ్
    • రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటు లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
    • సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ విధానంతో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్న ప్రభుత్వం
    Read full story
  • గొడ్డలి పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు: అచ్చెన్నాయుడు
    Mon 18:11

    గొడ్డలి పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు: అచ్చెన్నాయుడు

    • కమీషన్ల కోసం జగన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించిందన్న అచ్చెన్నాయుడు
    • నాకెంత.. నీకెంత అంటూ దోచుకున్నారని విమర్శ
    • కూటమి ప్రభుత్వంలో రూ. 23 లక్షల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV